BalaKrishna: నేను అసత్య ప్రచారాన్ని పట్టించుకోను 29 d ago
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై అసత్య ప్రచారం చేసేది ఎవరో ప్రజలందరికీ తెలుసని..తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. అసెంబ్లీలో పిఎసి సభ్యత్వాలకు జరిగే ఓటింగ్ లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా అయన ఇలా వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రావడం మానేసిన వైసిపి ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి అభ్యర్థులను పోటీలో ఉంచారు..ఈరోజు కూడా వాళ్లు అసెంబ్లీకి రాకుండా ఉంటే బాగుండేది అంటూ వ్యాఖ్యానించారు.